కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఎన్నిక హడావుడి మొదలైంది. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో శశిథరూర్, దిగ్విజయ్ సింగ్ మధ్యే పోటీ ఉండనంది. ఈ నేపథ్యంలో రేపు పార్టీ అధ్యక్ష పదవి కోసం శశిధరూర్ రేపు నామినేషన్ వేయనున్నారు. దిగ్విజయ్ సింగ్ తో కలిసి నామినేషన్ వేయనున్నారు.
Shashi Tharoor to file nomination for Congress president post tomorrow, meets another contender Digvijaya Singh
Read @ANI Story | https://t.co/wBAwsoS8Yg#ShashiTharoor #CongressPresidentPolls #Congress #CongressPresident pic.twitter.com/y15U2OuiC3
— ANI Digital (@ani_digital) September 29, 2022
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)