Kumaraswamy Meets HM Amit Shah: వీడియో ఇదిగో, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయిన కుమారస్వామి అధికారికంగా NDAలో చేరనున్న JDS

కర్ణాటక మాజీ సీఎం, జేడీఎస్ నేత హెచ్‌డీ కుమారస్వామి ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. JDS అధికారికంగా నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA)లో చేరనుంది.ఈ భేటీలో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, గోవా సీఎం ప్రమోద్ సావంత్ కూడా ఉన్నారు. వీడియో ఇదిగో..

Kumaraswamy Meets HM Amit Shah: వీడియో ఇదిగో, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయిన కుమారస్వామి అధికారికంగా NDAలో చేరనున్న JDS
Former Karnataka CM and JDS leader HD Kumaraswamy meets Union Home Minister Amit Shah in Delhi (Photo-ANI)

కర్ణాటక మాజీ సీఎం, జేడీఎస్ నేత హెచ్‌డీ కుమారస్వామి ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. JDS అధికారికంగా నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA)లో చేరనుంది.ఈ భేటీలో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, గోవా సీఎం ప్రమోద్ సావంత్ కూడా ఉన్నారు. ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసిన అనంతరం కర్ణాటక మాజీ సీఎం, జేడీఎస్ నేత హెచ్‌డీ కుమారస్వామి మాట్లాడుతూ.. 'ఈరోజు అధికారికంగా బీజేపీతో చేతులు కలపడంపై చర్చించాం. ప్రాథమిక అంశాలపై అధికారికంగా చర్చించామని డిమాండ్ ఏమీ లేదని తెలిపారు.

వీడియోలు ఇవిగో..

Former Karnataka CM and JDS leader HD Kumaraswamy meets Union Home Minister Amit Shah in Delhi (Photo-ANI)

Here's Video

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Sep 22, 2023 04:34 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).