Arvind Kejriwal Hits on BJP: వీడియో ఇదిగో, దేశంలోని లుచ్చే, లఫంగే, లుటేరే, డాకూ, చోర్ గాళ్లంతా బీజేపీలోకి, కేంద్రంపై మండిపడిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్
దేశంలోని లుచ్చే, లఫంగే, లుటేరే, డాకూ, చోర్ గాళ్లంతా బీజేపీలో చేరారని మండిపడ్డారు. కేంద్ర దర్యాప్తు సంస్థలయిన ఈడీ, సీబీఐ (ED, CBI)లు దేశంలోని అవినీతి పరులందరినీ ఒకే పార్టీలో కలుపుతున్నాయని విమర్శించారు.
ప్రధాని నరేంద్రమోదీ (Narendra Modi), బీజేపీ పైన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ (Arvind Kejriwal) తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు.నేడు ఢిల్లీ అసెంబ్లీ (Delhi Assembly) లో విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలోని లుచ్చే, లఫంగే, లుటేరే, డాకూ, చోర్ గాళ్లంతా బీజేపీలో చేరారని మండిపడ్డారు.
కేంద్ర దర్యాప్తు సంస్థలయిన ఈడీ, సీబీఐ (ED, CBI)లు దేశంలోని అవినీతి పరులందరినీ ఒకే పార్టీలో కలుపుతున్నాయని విమర్శించారు. అవినీతిపరుల తలలకు తుపాకులు గురిపెట్టి ‘జైలుకు వెళ్తావా, బీజేపీలోకి వెళ్తావా..?’ అని ఈడీ, సీబీఐ బెదిరిస్తున్నాయని ఆయన ఆరోపించారు.దేశ ప్రధాని పీఠంపై నుంచి నరేంద్రమోదీ ఎప్పుడైతే దిగిపోతాడో అప్పుడే దేశం అవినీతి రహితమవుతుందని (Corruption-free India) కేజ్రివాల్ వ్యాఖ్యానించారు.
Here's Video
#WATCH | Delhi CM Arvind Kejriwal says, "ED & CBI have brought all the corrupt people of the country in one party. ED-CBI raid & put a gun to their head and ask them if they want to go to jail or to BJP...The day PM Modi does not remain the PM, India will become a… pic.twitter.com/ZrBfhTTpJE
— ANI (@ANI) March 29, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Mar 29, 2023 08:19 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

