కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ (Congress) పార్టీని గెలిపిస్తే ముస్లింలకు అధికార బీజేపీ సర్కార్ రద్దు చేసిన 4 శాతం రిజర్వేషన్ కోటాను పునరుద్ధరిస్తామని కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ (DK Shivakumar) అన్నారు. కాగా మైనారిటీలకు ప్రస్తుతం ఉన్న నాలుగు శాతం కోటాను రద్దు చేసి, వాటిని వొక్కలిక, లింగాయత్‌లకు కేటాయించాలని బీజేపీ సర్కార్ ఇటీవల నిర్ణయించింది. దీనిపై డీకే శివకుమార్ శుక్రవారంనాడు మీడియాతో మాట్లాడుతూ, ముస్లిం మైనారిటీ కోటాపై బీజేపీ సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని తమ పార్టీ అధికారంలోకి రాగానే రద్దు చేస్తుందని చెప్పారు.
Here's Update
Karnataka Assembly Elections 2023: DK Shivakumar Promises To Cancel Scrapping of 4% Reservation for Muslims if Congress Voted to Powerhttps://t.co/1w3d68LOrv#Karnataka #Elections #Muslims #Reservation #Congress #DKShivakumar @INCIndia @DKShivakumar
— LatestLY (@latestly) April 7, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)