Karnataka Election Results 2023: ఎనిమిదవసారి ఎమ్మెల్యేగా గెలిచిన డీకే శివకుమార్, కనకపుర అసెంబ్లీ స్థానం నుంచి ఘన విజయం, సీఎం రేసులో పీసీసీ చీఫ్
కర్ణాటక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షడు డీకే శివకుమార్ కనకపుర అసెంబ్లీ స్థానం నుంచి ఘన విజయం సాధించారు. ఇప్పటివరకు ఆయన ఏడుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అందులో గత నాలుగు పర్యాయాల నుంచి వరుసగా గెలుస్తూ వస్తున్నారు.
కర్ణాటక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షడు డీకే శివకుమార్ కనకపుర అసెంబ్లీ స్థానం నుంచి ఘన విజయం సాధించారు. ఇప్పటివరకు ఆయన ఏడుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అందులో గత నాలుగు పర్యాయాల నుంచి వరుసగా గెలుస్తూ వస్తున్నారు. మూడు సార్లు కాంగ్రెస్ ప్రభుత్వాల్లో మంత్రిగా కూడా పనిచేశారు. తాజాగా మరోసారి ఎమ్మెల్యేగా గెలిచి ఏకంగా సీఎం పదవి రేసులో ఉన్నారు. కాగా కర్ణాటక కాంగ్రెస్ పార్టీలో డీకే శివకుమార్‌కు మంచి పట్టుంది.
ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తరఫున చల్లకెరె నుంచి రఘుమూర్తి, హిరియూర్ నుంచి సుధాకర్, మొలకల్మూరు నుంచి గోపాలకృష్ణ, కుడ్లిగీ నుంచి శ్రీనివాస్, యంకన్‌మార్డి నుంచి సతీశ్, ధార్వాడ్ నుంచి విజయ్ కులకర్ణి, చిత్రదుర్గ నుంచి వీరేంద్రపప్పి, కల్‌గట్టి నుంచి సంతోష్ ఎమ్మెల్యేలుగా విజయాలు సాధించారు.
Here's ANI Video
#WATCH | Karnataka Congress President DK Shivakumar greets party workers gathered outside his residence in Bengaluru as the party surges ahead of BJP in Karnataka election results pic.twitter.com/aIN4qyMjqm
— ANI (@ANI) May 13, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on May 13, 2023 12:16 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

