KT Jaleel Resigns: తన రక్తం తాగుతున్న కొందరు వ్యక్తులు ఇప్పుడు సంతోషంగా ఉండండి, కేరళ ఉన్నత విద్యా శాఖ మంత్రి వివాదాస్పద వ్యాఖ్య, తన పదవికి రాజీనామా చేసిన కేటీ జలీల్
లోకాయుక్త నుంచి నెపోటిజం, అధికార దుర్వినియోగం వంటి అభియోగాలను ఎదుర్కొన్న కేరళ ఉన్నత విద్యా మంత్రి కేటీ జలీల్ మంగళవారం రాజీనామా (KT Jaleel Resigns as Kerala Education Minister) చేశారు. ఆయన తన రాజీనామా లేఖను (KT Jaleel Resigns) ముఖ్యమంత్రికి పంపించారు. అనంతరం అది గవర్నర్‌ను చేరగా, గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ దాన్ని ఆమోదించారని ముఖ్యమంత్రి కార్యాలయం చెప్పింది.
తన రక్తం తాగుతున్న కొందరు వ్యక్తులు ఇప్పుడు సంతోషంగా ఉండి ఉంటారంటూ జలీల్ వివాదాస్పద వ్యాఖ్య చేశారు. రెండేళ్ల పాటు మీడియా దాడికి గురయ్యాయనని పేర్కొన్నారు.
Kerala Higher Education Minister KT Jaleel resigns from his post. This comes in the backdrop of Lokayukta finding him guilty of "allegations of abuse of power, favouritism, nepotism & violation of Oath of Office" & ordered that he should not continue to hold the post.
(File pic) pic.twitter.com/TaIYe0vS75
— ANI (@ANI) April 13, 2021
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Apr 14, 2021 03:52 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

