Shivraj Singh Chouhan Resigns: ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన శివరాజ్‌సింగ్ చౌహాన్, గవర్నర్ మంగూభాయ్ పటేల్‌కు రాజీనామా లేఖ అందజేత
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను ఆ రాష్ట్ర గవర్నర్ మంగూభాయ్ పటేల్‌కు అందజేశారు. మధ్యప్రదేశ్ కొత్త ముఖ్యమంత్రిగా ఇవాళ బీజేపీ అధిష్ఠానం మోహన్ యాదవ్ పేరును ఖరారు చేయడంతో.. శివరాజ్ రాజీనామా సమర్పించారు.
- Read in
- తెలుగు

Here's ANI Video
#WATCH | BJP leader Shivraj Singh Chouhan tenders his resignation to Governor Mangubhai C. Patel at Raj Bhavan in Bhopal after party leader Mohan Yadav was elected as the new Chief Minister of Madhya Pradesh pic.twitter.com/4Nrmn73BKb
— ANI (@ANI) December 11, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Dec 11, 2023 08:34 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).