No BJP-SAD Alliance in Punjab: పంజాబ్‌లో బీజేపీ ఒంటరిగా పోటీ, కీలక ప్రకటన చేసిన బీజేపీ చీఫ్ సునిల్ జ‌ఖార్, శిరోమ‌ణి అకాలీద‌ళ్‌తో పొత్తు ఉండబోదని స్పష్టం

రాబోయే లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో త‌మ పార్టీ పంజాబ్ నుంచి ఒంట‌రిగానే పోటీ చేస్తున్నట్లు బీజేపీ చీఫ్ సునిల్ జ‌ఖార్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. పార్ల‌మెంట‌రీ ఎన్నిక‌ల కోసం శిరోమ‌ణి అకాలీద‌ళ్‌తో పొత్తు పెట్టుకోనున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్న నేప‌థ్యంలో ఈ కీలక ప్రకటన వెలువడింది

No BJP-SAD Alliance in Punjab: పంజాబ్‌లో బీజేపీ ఒంటరిగా పోటీ, కీలక ప్రకటన చేసిన బీజేపీ చీఫ్ సునిల్ జ‌ఖార్, శిరోమ‌ణి అకాలీద‌ళ్‌తో పొత్తు ఉండబోదని స్పష్టం
BJP Will Contest Lok Sabha Elections on Its Own in State, Announces Sunil Jakhar

రాబోయే లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో త‌మ పార్టీ పంజాబ్ నుంచి ఒంట‌రిగానే పోటీ చేస్తున్నట్లు బీజేపీ చీఫ్ సునిల్ జ‌ఖార్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. పార్ల‌మెంట‌రీ ఎన్నిక‌ల కోసం శిరోమ‌ణి అకాలీద‌ళ్‌తో పొత్తు పెట్టుకోనున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్న నేప‌థ్యంలో ఈ కీలక ప్రకటన వెలువడింది. ప్ర‌జ‌లు, పార్టీ స‌భ్యుల నుంచి సేక‌రించిన ఫీడ్‌బ్యాక్ ద్వారా ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు జ‌ఖార్ వెల్ల‌డించారు. పంజాబ్‌లోని 13 లోక్‌స‌భ స్థానాల‌కు జూన్ ఒక‌టో తేదీన ఏడో ద‌శలో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి.

Here's Video

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Mar 26, 2024 12:40 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).