Babu Jagjivan Ram Birth Anniversary: జ‌నం కోసం జీవితాన్ని అంకితం చేసిన తొలి ద‌ళిత ఉప ప్ర‌ధాని, బాబు జగ్జీవన్ రామ్ సేవలు చిరస్మరణీయమని కొనియాడిన ఏపీ సీఎం వైయస్ జగన్

జ‌నం కోసం జీవితాన్ని అంకితం చేసిన ప్ర‌ముఖ స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుడు, తొలి ద‌ళిత ఉప ప్ర‌ధాని బాబు జగ్జీవన్ రామ్ సేవలు చిరస్మరణీయమని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కొనియాడారు. బాబు జగ్జీవన్ రామ్‌ జయంతి సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ నివాళులు అర్పించారు.

Babu Jagjivan Ram Birth Anniversary: జ‌నం కోసం జీవితాన్ని అంకితం చేసిన తొలి ద‌ళిత ఉప ప్ర‌ధాని, బాబు జగ్జీవన్ రామ్ సేవలు చిరస్మరణీయమని కొనియాడిన ఏపీ సీఎం వైయస్ జగన్
Andhra Pradesh CM YS Jagan Mohan Reddy | File Photo

జ‌నం కోసం జీవితాన్ని అంకితం చేసిన ప్ర‌ముఖ స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుడు, తొలి ద‌ళిత ఉప ప్ర‌ధాని బాబు జగ్జీవన్ రామ్ సేవలు చిరస్మరణీయమని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కొనియాడారు. బాబు జగ్జీవన్ రామ్‌ జయంతి సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ నివాళులు అర్పించారు. ‘జ‌నం కోసం జీవితాన్ని అంకితం చేసిన ప్ర‌ముఖ స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుడు, తొలి ద‌ళిత ఉప ప్ర‌ధాని బాబు జగ్జీవన్ రామ్ సేవలు చిరస్మరణీయం. ఆయన బాట ఆచరణీయం. నేడు బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా ఘ‌న నివాళులు’ అని సీఎం జగన్‌ ట్వీటర్‌లో పేర్కొన్నారు.

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Jul 06, 2021 08:20 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).