తెలంగాణ అంటేనే బతుకమ్మ పండుగ, దసరా సందర్బంగా నవరాత్రుల్లో మాత్రమే జరుపుకునే ప్రత్యేకమైన బతుకమ్మ పండగ, తెలంగాణ వారసత్వాన్ని ప్రపంచానికి చాటింది. ఆశ్వయుజ అమావాస్య నాడు ఎంగిలి పూలు పేరుతో బతుకమ్మ, దుర్గాష్టమి సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది. బతుకమ్మ వేడుకలు నేడు ముగియనున్నాయి. ఈ సందర్భంగా మీ బంధువులకు, స్నేహితులకు విషెస్ తెలియజేయండి. కిందనున్న హెచ్ డీ ఇమేజెస్ షేర్ చేయండి.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)