తెలుగు రాష్ట్రాల్లో పండుగ సందడి నెలకొనింది. తెలుగు ప్రజలు ఎంతో ఘనంగా జరుపుకొనే పెద్ద పండుగ వచ్చేసింది. గురువారం భోగితో మొదలయ్యే ఈ పండుగ మూడు రోజులు పల్లెల్లో సందడి వాతావరణం నెలకొంటుంది. భోగి అనేది సంస్కృత పదం. దీన్నే భోగం అని కూడా అంటారు. మీరు దూర ప్రాంతాల్లోల ఉన్నవారికి మీ స్మార్ట్‌ఫోన్ ద్వారా విషెస్ చెప్పొచ్చు. టెక్నాలజీ పెరిగిపోయిన తర్వాత ప్రతీ సందర్భానికి స్మార్ట్‌ఫోన్ ద్వారా విషెస్ చెప్పే ట్రెండ్ పెరిగిపోయింది. ఈ వీడియో ద్వారా చెప్పేయండి
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)