అందరికీ క్రిస్టమస్ శుభాకాంక్షలు-2021(Merry Christmas), అడ్వాన్స్ హ్యాపీ న్యూఇయర్-2022(Happy New Year). ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది జరుపుకునే పండుగల్లో క్రిస్టమస్(Merry Christmas) ముఖ్యమైనది. దాదాపు అన్ని దేశాల్లో ప్రజలు క్రీస్తు పుట్టినరోజును ఘనంగా నిర్వహించుకుంటారు. డిసెంబర్ 25న క్రిస్టియన్లంతా క్రిస్మస్‌ (Merry Christmas)ను వైభవంగా జరుపుకుంటారు. ఈ పండుగకు అనేక ప్రత్యేకతలున్నాయి. కేవలం డిసెంబర్ 25 మాత్రమే కాకుండా డిసెంబర్ నెల మొత్తం సెలబ్రేట్ చేసుకునే పండుగ ఇది.  క్రిస్టమస్ శుభాకాంక్షలు తెలిపే వీడియో..

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)