ధంతేరాస్ సంవత్సరంలో అత్యంత పవిత్రమైన రోజులలో ఒకటి. ఈ రోజున బంగారం (Gold) కొంటే లక్ష్మీ దేవిని ఇంటికి ఆహ్వానించినట్టు అన్న నమ్మకం, విశ్వాసం భారతీయుల్లో ఉంది. అందుకే ధంతేరాస్ (Dhanteras 2021) రోజున దేశంలోని నగల దుకాణాలు కిటకిటలాడుతుంటాయి. ఏ నగల షాపు (Gold Shop) చూసినా రద్దీగా కనిపిస్తుంటాయి. ఈ శుభాకాంక్షలతో మిత్రులకు కోట్స్ చెప్పేద్దాం.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)