New Delhi, Dec 31: ఎన్నో తీపిగుర్తులు, మరెన్నో మధుర జ్ఞాపకాలు, కొన్ని చేదు అనుభవాలు, వింతలు, విశేషాలు. ఇలా అనేక చారిత్రక సందర్భాలకు వేదికైన 2022 సంవత్సరానికి ప్రజలు గుడ్ బై (Goodbye 2022) చెప్పారు. కొత్త సంవత్సరం అందరికీ శుభాలు కలిగించాలని, ప్రతి ఒక్కరికి మంచి జరగాలని అందరూ ఆకాంక్షిస్తున్నారు. ఇలా మీకు ఇష్టమైనవారికి హ్యాపీ న్యూ ఇయర్ (Happy New Year 2023 Wishes) చెప్పేందుకు ఈ కోటేషన్లను వాడండి. ప్రముఖుల సూక్తులు, కొత్త సంవత్సరంపై అర్ధవంతమైన కొటేషన్లు మీకోసం....

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)