నవంబర్ 5న కార్తీక శుద్ధ ద్వాదశి పండగ హిందువులు నిర్వహించనున్నారు. ఈరోజు చాలా ముఖ్యమైన రోజు. దీనినే క్షీరాబ్ది ద్వాదశి, చిలుకు ద్వాదశి, యోగేశ్వర ద్వాదశి అంటారు. కార్తీక శుద్ధ ద్వాదశీ శ్రీమహావిష్ణువుకు అత్యంత ఇష్టమైన వ్రతం. ఈ రోజున ఆవును దూడతో సహా బ్రాహ్మణునికి దానమిస్తే స్వర్గసుఖాలు పొందుతారని పురాణాలు చెబుతున్నాయి. ఈ పండగ రోజు యోగేశ్వర ద్వాదశి శుభాకాంక్షలు చెప్పేయండి

Yogeshwara Dwadashi Wishes (1)

యోగేశ్వర ద్వాదశి శుభాకాంక్షలు

Yogeshwara Dwadashi Wishes (2)

అందరికీ యోగేశ్వర ద్వాదశి శుభాకాంక్షలు

[caption id="attachment_74059" align="alignnone" width="1200"] యోగేశ్వర ద్వాదశి శుభాకాంక్షలు

[/caption]

Yogeshwara Dwadashi Wishes (4)

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)