ఇంద్రకీలాద్రి : చంద్ర గ్రహణము కారణంగా అమ్మవారి ప్రధానాలయం మూసివేశారు.ఉదయం 8 గంటల నుంచి ఇంద్రకీలాద్రి పై అమ్మవారి ప్రధాన ఆలయంతో పాటు ఉపాలయాలు మూసివేస్తునట్లు అధికారులు ప్రకటించారు. రేపు యథావిధిగా ఆలయాలు తలుపులు తెరుచుకుంటాయి.
►ఇంద్రకీలాద్రి : చంద్ర గ్రహణము కారణంగా అమ్మవారి ప్రధానాలయం మూసివేత.
►ఉదయం 8 గంటల నుంచి ఇంద్రకీలాద్రి పై అమ్మవారి ప్రధాన ఆలయంతో పాటు ఉపాలయాలు మూసివేత... pic.twitter.com/SXojuh7ptY
— DD News Andhra (అధికారిక ఖాతా) (@DDNewsAndhra) November 8, 2022
►అనంతరం అర్చన, మహానివేదన, హారతి ఇచ్చి మరోసారి అమ్మవారి ప్రధాన ఆలయంతో పాటు ఉపాలయాలు మూసివేత ...
►రేపు ఉదయం యధావిధిగా అన్ని దర్శనములు, ఆర్జిత సేవలు పునః ప్రారంభం..
— DD News Andhra (అధికారిక ఖాతా) (@DDNewsAndhra) November 8, 2022
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)