Sri Rama Navami 2024: అయోధ్య రామయ్యకు పంపేందుకు 1,11,111 కిలోల లడ్డూలు సిద్దం.. రామనవమి కోసమే! ఇంతకీ ఎవరు పంపుతున్నారంటే?

శ్రీరామనవమి రోజున అయోధ్య రామయ్య ఆలయంలో స్వామి వారికి నైవేద్యంగా సమర్పించడానికి 1,11,111 కిలోల లడ్డూలు సిద్ధమవుతున్నాయి. మీర్జాపూర్ దేవ్ రహ హాన్స్ బాబా ట్రస్టు ఈ లడ్డూలను తయారు చేస్తుంది.

Sri Rama Navami 2024: అయోధ్య రామయ్యకు పంపేందుకు 1,11,111 కిలోల లడ్డూలు సిద్దం.. రామనవమి కోసమే! ఇంతకీ ఎవరు పంపుతున్నారంటే?
Ayodhya Temple (Credits: X)

Ayodhya, Apr 15: శ్రీరామనవమి రోజున (Sri Rama Navami 2024) అయోధ్య (Ayodhya) రామయ్య ఆలయంలో స్వామి వారికి నైవేద్యంగా సమర్పించడానికి 1,11,111 కిలోల లడ్డూలు (Laddoos) సిద్ధమవుతున్నాయి. మీర్జాపూర్ దేవ్ రహ హాన్స్ బాబా ట్రస్టు ఈ లడ్డూలను తయారు చేస్తుంది. వీటిని తొందరలోనే అయోధ్యకు పంపించనున్నట్లు తెలుస్తోంది.

Day Time from 24 Hours to 26 Hours: రోజుకు 24 గంటల స్థానంలో 26 గంటలు.. యూరోపియన్‌ కమిషన్‌ కు నార్వేలోని వాడ్సో పట్టణ మేయర్‌ ప్రతిపాదన.. ఎందుకంటే??

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Apr 15, 2024 09:17 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).