102 ఏళ్ల బామ్మతో 100 ఏళ్ల వృద్ధుడి వివాహం జరిగింది. ప్రపంచంలో ఇప్పటివరకు ఇదే అత్యంత వృద్ధ పెళ్లి. వివాహ బంధంతో ఒక్కటైన 102 ఏళ్ల శతాధిక వృద్ధురాలు మార్జోరీ ఫిటర్‌మన్, 100 ఏళ్ల బెర్నీ లిట్‌మన్. అమెరికాలో జరిగిన ఈ వివాహం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకోవడం విశేషం. మీ చిట్టి గుండెలో మరో మినీ బ్రెయిన్.. హృదయ స్పందనను నియంత్రించేది ఇదేనట.. అమెరికా, స్వీడన్ పరిశోధకుల అధ్యయనంలో వెల్లడి
Here's Tweet:
102 ఏళ్ల బామ్మతో 100 ఏళ్ల వృద్ధుడి వివాహం
ప్రపంచంలో ఇప్పటివరకు ఇదే అత్యంత వృద్ధ పెళ్లి
వివాహ బంధంతో ఒక్కటైన 102 ఏళ్ల శతాధిక వృద్ధురాలు మార్జోరీ ఫిటర్‌మన్, 100 ఏళ్ల బెర్నీ లిట్‌మన్
అమెరికాలో ఆశ్చర్యకర ఘటన
వీరి వివాహాన్ని గుర్తించి ఈ నెల 3న రికార్డు అందజేసిన గిన్నిస్ బుక్ ఆఫ్… pic.twitter.com/esHwndvsnn
— BIG TV Breaking News (@bigtvtelugu) December 8, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)