బెంగళూరు సమీపంలో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. నెలమంగలలో కంటైనర్ ట్రక్కు, వోల్వో కారును ఢీకొనడంతో ప్రమాదం జరుగగా ప్రమాదంలో అందరూ అక్కడిక్కడే మృతి చెందారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారు కావడంతో స్థానికంగా విషాదం నెలకొంది. బ్యాంకు గోడ పగులగొట్టి రూ. 40 లక్షలు దోచుకెళ్లిన దొంగలు, ఘటనా స్థలంలో దోసకాయ, ఆపిల్ ముక్కలు, షాకింగ్ వీడియో ఇదిగో.. 

6 of family dead in horrific car accident

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)