PV Sindhu Wedding Pics: పీవీ సింధు పెళ్లి ఫోటోలు ఇవిగో, పోసిడెక్స్‌ టెక్నాలజీస్‌ సంస్థ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ వెంకట దత్త సాయితో ఏడడుగులు నడిచిన బ్యాడ్మింటన్‌ స్టార్‌

భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌ పీవీ సింధు వివాహ జీవితంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. పోసిడెక్స్‌ టెక్నాలజీస్‌ సంస్థ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ వెంకట దత్త సాయితో ఆమె వివాహం ఆదివారం జరిగింది.

PV Sindhu Wedding Pics: పీవీ సింధు పెళ్లి ఫోటోలు ఇవిగో, పోసిడెక్స్‌ టెక్నాలజీస్‌ సంస్థ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ వెంకట దత్త సాయితో ఏడడుగులు నడిచిన బ్యాడ్మింటన్‌ స్టార్‌
PV Sindhu Shares Glimpses of Her Wedding

భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌ పీవీ సింధు వివాహ జీవితంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. పోసిడెక్స్‌ టెక్నాలజీస్‌ సంస్థ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ వెంకట దత్త సాయితో ఆమె వివాహం ఆదివారం జరిగింది. రాజస్థాన్‌లోని ఉదయ్‌ సాగర్‌ సరస్సులో ఉన్న రఫల్స్‌ హోటల్‌ వేదికగా ఈ వేడుక ఘనంగా జరిగింది. తాజాగా వివాహ వేడుకకు సంబంధించిన చిత్రాలను సింధు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేశారు.

Axar Patel తండ్రి అయ్యాడు, పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన భార్య మేహా పటేల్, హక్ష్ పటేల్‌‌గా నామకరణం

PV Sindhu Wedding Pics: 

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Dec 24, 2024 08:35 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).