Gaur Found in Nallamala: 150 ఏళ్ల తర్వాత నల్లమల అడవుల్లో తొలిసారి కనిపించిన అడవి దున్న, వీడియో ఇదిగో

నల్లమల అటవీ ప్రాంతంలో దాదాపు 150 ఏళ్ల తర్వాత అడవి దున్న కనిపించడంతో అటవీశాఖ అధికారులు ఆశ్చర్యానికి లోనవుతున్నారు. నంద్యాల జిల్లాలోని ఆత్మకూరు అటవీ డివిజన్ లో ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాల్లో ఈ అడవి దున్న కనిపించిందని అటవీ శాఖ అధికారులు తెలిపారు.

Gaur Found in Nallamala: 150 ఏళ్ల తర్వాత నల్లమల అడవుల్లో తొలిసారి కనిపించిన అడవి దున్న, వీడియో ఇదిగో
After 154 years, Wild Bull found in Nallamala forest area of ​​Nandyala district

నల్లమల అటవీ ప్రాంతంలో దాదాపు 150 ఏళ్ల తర్వాత అడవి దున్న కనిపించడంతో అటవీశాఖ అధికారులు ఆశ్చర్యానికి లోనవుతున్నారు. నంద్యాల జిల్లాలోని ఆత్మకూరు అటవీ డివిజన్ లో ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాల్లో ఈ అడవి దున్న కనిపించిందని అటవీ శాఖ అధికారులు తెలిపారు. భారత్ లో పశ్చిమ కనుమల్లో ఎక్కువగా ఈ అడవి దున్నలు సంచరిస్తుంటాయని అటవీ శాఖ అధికారులు తెలిపారు. 1870 తర్వాత ఇది తొలిసారి తమకు కనిపించినట్లు తెలిపారు. గతఏడాది వెలుగోడు రేంజ్ లో తిరుగుతూ తమకు కనిపించిందని ఆత్మకూరు అటవీ డివిజన్ డిప్యూటీ డైరెక్టర్ సాయిబాద తెిపారు. కర్ణాటక నుంచి ఇది నల్లమలలోకి వచ్చినట్లు తాము అనుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌, 5 మంది నక్సల్స్‌ మృతి, ఇంకా కొనసాగుతున్న కాల్పులు

Here's Video

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Jul 03, 2024 01:08 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).