Surat, Aug 15: అహ్మదాబాద్-ముంబై డబుల్ డెక్కర్ ఎక్స్‌ప్రెస్ కోచ్ భోగిలు రెండుగా విడిపోయాయి. కప్లర్ లోపం కారణంగా సూరత్ సమీపంలో విడిపోయినట్లు తెలుస్తోంది. దీంతో వెనుక ముందు బోగీలను ఫ్లాట్‌ఫామ్‌కి తరలించారు. ఇవాళ ఉదయం 8:50 గంటలకు వడోదర డివిజన్‌లోని గోతంగం యార్డ్ సమీపంలో ఈ సంఘటన జరిగింది.
పునరుద్ధరణ పనులు ప్రారంభించడంతో రైలు వెనుక, ముందు భాగాలను ప్లాట్‌ఫారమ్‌పైకి తీసుకొచ్చారు. అద్భుతం.. 610 కేజీల నుండి 63 కేజీలకు, కేవలం ఆరునెలల్లో 540 కిలోలు తగ్గిన ప్రపంచంలోనే అత్యంత బరువైన వ్యక్తి
Here's Video:
@RailMinIndia @IndianRailMedia @RailMinIndia
Please look into this matter
Train No.12935(mmct double decker) which is running today from ahmedabad to mumbai central
Nearby Surat The coaches of the train fall apart accidentally in the running train
We are facing many issues here pic.twitter.com/Xw1Wd1Maib
— Mohit goyal (@2001mohitgoyal) August 15, 2024
Two coaches of train number 12932 Ahmedabad - Mumbai Double Decker Exp parted near Gothangam Yard of Vadodara Divison at 8:50 hrs.
Restoration work is in progress; the rear and front portions have been brought to the platform.
Up trains are operating through the loop line.…
— Western Railway (@WesternRly) August 15, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)