ప్రపంచంలోనే అత్యంత బరువైన వ్యక్తిగా గుర్తింపు పొందిన సౌదీ అరేబియాకు చెందిన ఖలీద్ బిన్ మోహ్‌సేన్ షరీ సుమారు 610 కిలోల బరువు నుండి ఇప్పుడు 63.5 కేజీలకు తగ్గాడు. అత్యంత భారీ కాయంతో బరువు కారణంగా మూడేండ్లకు పైగా ఖలీద్ మంచానికే పరిమితమయ్యాడు. అతని ఆరోగ్యం రోజురోజుకు క్షీణించడం, వైద్యానికి ఖర్చు ఎక్కువ కావడంతో దానిని భరించలేకపోయాడు. కర్నూలు జిల్లాలో టిడిపి నేత దారుణ హత్య, మాజీ సర్పంచ్ భర్త శ్రీనివాసుని హతమార్చిన దుండగులు
అతడి పరిస్థితిపై సౌదీ అరేబియా మాజీ రాజు అబ్దుల్లా స్పందించి అతనికి వైద్య సహాయాన్ని అందించారు. నిపుణులైన 30 మంది వైద్యులను ఏర్పాటు చేశారు. వారి పర్యవేక్షణలో డైట్ నిబంధనలతో పాటు పలు సర్జరీలు చేయడంతో ఆరు నెలల్లోనే తన బరువును సగానికి తగ్గించుకున్నాడు. 2023 నాటికి అతని బరువు 542 కేజీలు తగ్గి 63.5కిలోలకు తగ్గడంతో ఇప్పుడు చలాకీగా తన పనులు చేసుకుంటున్నాడు.
Here's Videos
#TRANSFORMATION : The heaviest man alive, Khalid bin Mohsen Shaari, loses over 500kgs after a life-changing offer from Saudi King.
In 2013, Shaari, bedridden for over three years and weighing 610 kilograms, caught the attention of King Abdullah, who provided extensive medical… pic.twitter.com/8K9fevTSdE
— upuknews (@upuknews1) August 15, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)