Newdelhi, Feb 20: ఢిల్లీ (Delhi) నుంచి శ్రీనగర్ (Srinagar) వెళ్తున్న ఇండిగో (Indigo) విమానానికి తృటిలో ముప్పు తప్పింది. వాతావరణం, ఈదురు గాలులతో విమానం కుదుపులకు లోనైంది. ఈ క్రమంలో విమానంలోని ప్రయాణికులు భయంతో ప్రార్థనలు చేస్తున్న వీడియో వైరల్ గా మారింది.
An Indigo flight from New Delhi to Srinagar had a narrow escape when it faced rough weather and could not move against the strong storm. The passengers were seen praying as they felt it was their last moment.#flight #NewDelhi #Srinagar | @ashraf_wani pic.twitter.com/vcMzrod4lp
— IndiaToday (@IndiaToday) February 20, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)