Anand Mahindra Shared Video: వైరల్ వీడియోని షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా, కన్‌స్ట్రక్షన్ వర్కర్ క్రియేటివిటీని మెచ్చుకున్న పారిశ్రామిక దిగ్గజం
ట్విట్టర్లో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే ఆనంద్ మహీంద్రా కన్‌స్ట్రక్షన్ వర్కర్ క్రియేటివిటీని మెచ్చుకుంటూ దానికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. చిన్నపాటి మార్పులతో రోజువారీ పనుల కోసం పాత స్కూటర్‌ను కన్‌స్ట్రక్షన్ వర్కర్ ఎలా మార్చాడో ఈ వీడియోలో కనిపిస్తోంది.
ట్విట్టర్లో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే ఆనంద్ మహీంద్రా కన్‌స్ట్రక్షన్ వర్కర్ క్రియేటివిటీని మెచ్చుకుంటూ దానికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. చిన్నపాటి మార్పులతో రోజువారీ పనుల కోసం పాత స్కూటర్‌ను కన్‌స్ట్రక్షన్ వర్కర్ ఎలా మార్చాడో ఈ వీడియోలో కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఎలక్ట్రిక్ పుల్లీగా మార్చిన స్కూటర్‌పై కన్‌స్ట్రక్షన్ వర్కర్ కూర్చుని ఆపరేట్ చేస్తుండటం ఆకట్టుకుంటుంది. స్కూటర్‌ను కదలకుండా చేసిన వర్కర్ ఆపై యాక్సిలేటర్ రొటేట్ చేస్తుంటే భారీ సిమెంట్ బ్యాగ్ మూడో అంతస్తుపైకి వెళుతుండటం చూడవచ్చు.
Here's Video
?????? I guess that’s why we call them ‘power’trains. Many ways to utilise the power of vehicle engines. This would be even better ( and quieter!) with an e-scooter, once their cost is brought down or they are available second-hand. pic.twitter.com/Xo6WuIKEMV
— anand mahindra (@anandmahindra) December 6, 2022
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Dec 06, 2022 05:15 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

