అమలాపురం ఉప్పలగుప్తం మండలం భట్టుపాలెంకు చెందిన 15 సంవత్సరాల బాలికకు మూడు నెలలుగా తరచుగా వాంతులు రావడంతో బాలిక తల్లిదండ్రులు భయపడి ఆసుపత్రికి తీసుకెళ్ళగా.. డాక్టర్ గంధం విశ్వనాథ్ ఆమె పొట్టలో జుట్టు ఉన్నట్లు స్కానింగ్ ద్వారా గుర్తించారు. వెంటనే సర్జరీ చేసి ఆమె‌ కడుపులో ఉన్న కేజీనర జుట్టును తొలగించారు. అసలు విషయం ఏంటంటే తన తల వెంట్రుకలు ఆ బాలిక కొన్ని నెలలుగా తింటుందని..పైగా వాటిని నమిలి మింగుతున్నానని బాలికే స్వయంగా చెప్పడంతో షాక్‌కు గురయ్యారు వైద్యులు.

రూ.4కే చికెన్ బిర్యానీ అంటూ ప్రకటన.. ఇంకేముంది ఆ రెస్టారెంట్ ముందు భారీగా క్యూ కట్టిన జనం.. ఎక్కడంటే? (వీడియో)

Doctors removed 1.5 kg of hair from the girl's stomach after surgery

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)