Accident in Assam: అస్సాంలో ఘోర రోడ్డు ప్రమాదం.. డివైడర్ ను ఢీకొట్టడంతో బోల్తాపడ్డ కారు.. ప్రమాద ఘటనలో ఏడుగురు విద్యార్థుల మృతి

అస్సాంలో ఆదివారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గువాహతిలోని జలుక్బరీ ప్రాంతంలో డివైడర్ ను ఢీకొట్టడంతో ఓ కారు బోల్తా పడింది. ఈ ఘటనలో ఏడుగురు విద్యార్థులు మరణించారు. కారుపై డ్రైవర్ కంట్రోల్ కోల్పోవడంతోనే ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు తెలిపారు.

Accident in Assam: అస్సాంలో ఘోర రోడ్డు ప్రమాదం.. డివైడర్ ను ఢీకొట్టడంతో బోల్తాపడ్డ కారు.. ప్రమాద ఘటనలో ఏడుగురు విద్యార్థుల మృతి
Road Accident (Representational Image)

Guwahati, May 29: అస్సాంలో (Assam) ఆదివారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. గువాహతిలోని (Guwahati) జలుక్బరీ (Jalukbari) ప్రాంతంలో డివైడర్ ను ఢీకొట్టడంతో ఓ కారు బోల్తా పడింది. ఈ ఘటనలో ఏడుగురు విద్యార్థులు మరణించారు. కారుపై డ్రైవర్ కంట్రోల్ కోల్పోవడంతోనే ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు తెలిపారు.

Adipurush Pre Release Business: దిమ్మతిరిగిపోయేలా ఆదిపురుష్ బిజినెస్‌, తెలుగు రాష్ట్రాల్లో ఎంతకు అమ్ముడుపోయిందంటే? వెయ్యికోట్లు టార్గెట్‌గా ప్రభాస్ స్కెచ్‌

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on May 29, 2023 08:26 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).