Theft in Hyderabad: హమ్మో! హైదరాబాద్ లో కూడా యూపీ, బీహార్ తరహా దోపిడీ.. పట్టపగలే బంగారం షాప్ లో దొంగతనం.. వీడియో ఇదిగో!
యూపీ, బీహార్ తరహా ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది. పట్టపగలే హైదరాబాద్ లోని మలక్ పేట - అక్బర్ భాగ్ ప్రాంతంలోని కిశ్వా జువెలరీ షాప్ లో దోపిడీ జరిగింది.
Hyderabad, Feb 15: యూపీ (UP), బీహార్ (Bihar) తరహా ఘటన హైదరాబాద్ (Hyderabad) లో చోటుచేసుకుంది. పట్టపగలే హైదరాబాద్ లోని మలక్ పేట - అక్బర్ భాగ్ ప్రాంతంలోని కిశ్వా జువెలరీ షాప్ లో దోపిడీ జరిగింది. టోపీ, మాస్క్ ధరించి ఇద్దరు కస్టమర్ లాగా వచ్చి కత్తితో బెదిరించి షాప్ లో ఉన్న గోల్డ్ దోచుకొని కౌంటర్ మీద ఉన్న వ్యక్తిని కొట్టి పారిపోయారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
సీసీ ఫుటేజ్
యూపీ, బీహార్ తరహాలో పట్టపగలే హైదరాబాద్ బంగారం షాప్లో దోపిడీ
మలక్పేట - అక్బర్ భాగ్ ప్రాంతంలోని కిశ్వా జువెలరీ షాప్లో దొంగతనం. టోపి, మాస్క్ ధరించి ఒకరు కస్టమర్ లాగా వచ్చి కత్తితో బెదిరించి షాప్ల ఉన్న గోల్డ్ దోచుకొని కౌంటర్ మీద ఉన్న వ్యక్తిని కొట్టారు. pic.twitter.com/OF1UR4J5mY
— Telugu Scribe (@TeluguScribe) February 15, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Feb 15, 2024 10:11 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

