బీహార్ లో ఓ ఆఫీసులో సహోద్యోగితో రాసలీలలు నడుపుతున్న భర్తను భార్య ఓ రేంజ్‌లో ఉతికిఆరేసింది. ఔరంగాబాద్ జిల్లాలో మహిళా అధికారితో తన భర్త వివాహేతర సంబంధం నడుపుతుండటంతో భగ్గుమన్న మహిళ ఏకంగా కార్యాలయంలోనే భర్తపై చెప్పులు విసిరవేసి వెంబడించి మరీ దాడి చేసింది.
భార్య నుంచి తప్పించుకునేందుకు భర్త కార్యాలయం నుంచి బయటకు పరుగులు పెట్టినా అతడిని వెంటాడి మరీ చితక్కొట్టింది. సహోద్యోగితో రాసలీలలు సాగిస్తూ తమను పట్టించుకోవడం లేదని, కుటుంబం నడిచేందుకు తనకు డబ్బులు కూడా ఇవ్వడం లేదని మహిళ వాపోయింది.భర్త మొత్తం సంపాదనంతా అక్రమ సంబంధానికే తగలేస్తున్నాడని ఆరోపించింది. తండ్రి ప్రవర్తన బాగోలేదని వారి కూతురు కూడా ఆరోపణలు గుప్పించింది.
Here's Video
Very good and heartening news coming from Bihar where an Executive Engineer was beautifully welcomed by his own wife.#Engineer #Bihar #HumanRights #Hindu #Love_Nahi_Jeehad_Hai pic.twitter.com/LyFOHH1SXr
— K.R.Tripathi🇮🇳🙏🚩 (@t97688663) August 27, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)