బాలుడు గోవింద మూవీ ఖుదాగ‌జ్‌లోని అదే ఆప్ కే ఆజానేసే సాంగ్‌కు డ్యాన్స్ చేసిన వీడియో వైర‌ల్‌గా మారింది. మెహందీ ఫంక్ష‌న్‌లో బాలుడు ఈ బాలీవుడ్ ఓల్డ్ సాంగ్‌కు త‌న స్టెప్స్‌తో అద‌ర‌గొట్టాడు.మెహందీ ఫంక్ష‌న్‌లో బాలుడు ఈ బాలీవుడ్ ఓల్డ్ సాంగ్‌కు త‌న స్టెప్స్‌తో అద‌ర‌గొట్టాడు.ధోతి, కుర్తాతో ఆప్‌కీ ఆజానేసే సాంగ్‌కు హుషారైన మూమెంట్స్‌తో బాలుడు ఆక‌ట్టుకున్నాడు. డ్యాన్స్ చేస్తూ బాలుడు కింద ప‌డిపోవ‌డంతో అతడి త‌ల్లి చేయి అందించి పైకి లేప‌డం వీడియోలో క‌నిపిస్తుంది. ఆపై బాలుడు ఏమాత్రం త‌డ‌బాటు లేకుండా డ్యాన్స్ పెర్ఫామెన్స్ కొన‌సాగించ‌డం అత‌డి త‌ల్లి కూడా జాయిన‌వ‌డం వీడియోలో వైరల్ అవుతోంది.

Here;s Video

 

View this post on Instagram

 

A post shared by Aaj Tak (@aajtak)

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)