BSF jawans Celebrated Bihu: గడ్డ కట్టే మంచులో జవాన్ల డ్యాన్స్, బిహూ పండుగను సెలబ్రేట్ చేసుకుంటూ బిహూ నృత్యాలు చేసిన బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్
సంక్రాంతి పండుగ తరహాలో, అసోం తదితర ఈశాన్య రాష్ట్రాల్లో రైతుల పండుగ అయిన బిహూ పండుగను జరుపుకుంటారు. పంట చేతికొచ్చిన తరుణంలో రైతులు నృత్యాలు చేస్తూ ఆనందం వెలిబుచ్చారు. తాజాగా కశ్మీర్ లోని గడ్డకట్టించే మంచులో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) జవాన్లు ఆనందోత్సాహాలతో బిహూ నృత్యాలు చేశారు.
సంక్రాంతి పండుగ తరహాలో, అసోం తదితర ఈశాన్య రాష్ట్రాల్లో రైతుల పండుగ అయిన బిహూ పండుగను జరుపుకుంటారు. పంట చేతికొచ్చిన తరుణంలో రైతులు నృత్యాలు చేస్తూ ఆనందం వెలిబుచ్చారు. తాజాగా కశ్మీర్ లోని గడ్డకట్టించే మంచులో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) జవాన్లు ఆనందోత్సాహాలతో బిహూ నృత్యాలు చేశారు. నియంత్రణ రేఖ సమీపంలో 24 గంటలూ ఎంతో ఒత్తిడి నెలకొన్న విధులు, ఇంటికి దూరంగా ఉండడం, క్లిష్టమైన మంచు పర్వతాలు, కంటికి కనిపించని ప్రమాదాలు... బిహూ నృత్యం చేయకుండా బీఎస్ఎఫ్ జవాన్లను ఇవేవీ అడ్డుకోలేవు. కెరాన్ సెక్టార్ లో సరిహద్దు వెంబడి జవాన్లు ఘనంగా బిహూ వేడుకలు జరుపుకున్నారు" అంటూ బీఎస్ఎఫ్ కశ్మీర్ విభాగం ట్విట్టర్ లో పేర్కొంది. ఈ మేరకు వీడియో కూడా పంచుకుంది.
Mountains and mountains of snow, blinding blizzards, freezing temperatures, stress of 24 hours vigil #LoC , away from homes; this all didn’t deter BSF troops to dance few steps & celebrate #Bihu at FDL in #Keran Sector #ForwardArea .@PMOIndia @HMOIndia @BSF_India pic.twitter.com/65c1viqskU
— BSF Kashmir (@BSF_Kashmir) January 16, 2022
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jan 17, 2022 11:42 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

