'రండి... దోచుకోండి'..ఆస్ట్రేలియాలోని స్టోర్‌ యజమాని బంపర్ ఆఫర్‌ ప్రకటించాడు. ఆస్ట్రేలియాలోని పెర్త్‌లో బాక్సింగ్‌ డే సందర్భంగా ఓ స్టోర్‌ యజమాని ఆఫర్ ఇచ్చాడు. పెర్త్‌కు చెందిన స్ట్రీట్ ఎక్స్ అనే బట్టల దుకాణం యజమాని.. వందలాది టీ షర్టులు గిఫ్ట్‌గా ఇవ్వబోతున్నా అని ప్రచారం చేశాడు. జనం ఎగబడడంతో స్వల్ప తొక్కిసలాట జరిగి పలువురికి గాయాలు అయ్యాయి. దక్షిణ కొరియా విమాన ప్రమాదంలో 179కి చెందిన మృతుల సంఖ్య (వీడియో) 

Bumper offer from a store owner on Boxing Day in Perth

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)