ఆడుకుంటున్న పిల్లలపైకి దూసుకెళ్లింది కారు(Viral Video). ఓ పార్కింగ్ స్థలంలో(Parking Lot) ఆడుకుంటున్న పిల్లలపైకి దూసుకెళ్లిన కారు.
దీంతో ఇద్దరు చిన్నారులకు తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే హుటాహుటిన సమీప ఆస్పత్రికి తరలించారు.
ఈ దృశ్యాలన్నీ సీసీటీవీలో రికార్డు కాగా వీడియో చూసిన వారు షాక్‌కు గురికావడం పక్కా. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా నెటిజన్లు నిర్లక్ష్యంగా ఉన్న తల్లిదండ్రులతో పాటు కారు డ్రైవర్‌పై విమర్శలు చేస్తున్నారు.
Car crashes Into Playing Children in Parking Area
LIVE VIDEO: ఆడుకుంటున్న పిల్లలపైకి దూసుకెళ్లిన కారు
పార్కింగ్ స్థలంలో ఆడుకుంటున్న పిల్లలపైకి దూసుకెళ్లిన ఓ కారు
దీంతో ఇద్దరు చిన్నారులకు గాయాలు
హుటాహుటిన సమీప ఆస్పత్రికి తరలింపు pic.twitter.com/fK79YQXh3x
— BIG TV Breaking News (@bigtvtelugu) March 1, 2025
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)