Theft Caught on Camera: వీడియో ఇదిగో, గుడిలో దేవుడికి దండం పెట్టి నగలను దోచుకెళ్లిన దొంగ, ఘటన సీసీటీవీ కెమెరాలో రికార్డ్

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఒక వ్యక్తి ఆలయంలో దొంగతనం చేస్తూ పట్టుబడ్డాడు. ఈ ఘటన సమీపంలో అమర్చిన సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. మధ్యప్రదేశ్‌లోని గుణలోని హనుమాన్ టేక్రి ఆలయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే ఈ విషయం యొక్క తేదీని ధృవీకరించలేదు. గుడిలోనే చోరీకి పాల్పడటమే కాకుండా, ఆలయాన్ని దోచుకునే ముందు నిందితులు చేతులు జోడించి దండం పెడుతున్న ఘటన వైరల్‌గా మారింది.

Theft Caught on Camera: వీడియో ఇదిగో, గుడిలో దేవుడికి దండం పెట్టి నగలను దోచుకెళ్లిన దొంగ, ఘటన సీసీటీవీ కెమెరాలో రికార్డ్
Thief Steals From Madhya Pradesh Temple With Folded Hands

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఒక వ్యక్తి ఆలయంలో దొంగతనం చేస్తూ పట్టుబడ్డాడు. ఈ ఘటన సమీపంలో అమర్చిన సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. మధ్యప్రదేశ్‌లోని గుణలోని హనుమాన్ టేక్రి ఆలయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే ఈ విషయం యొక్క తేదీని ధృవీకరించలేదు. గుడిలోనే చోరీకి పాల్పడటమే కాకుండా, ఆలయాన్ని దోచుకునే ముందు నిందితులు చేతులు జోడించి దండం పెడుతున్న ఘటన వైరల్‌గా మారింది.  షాకింగ్ వీడియో ఇదిగో, లైవ్‌లోనే పురుగుమందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించిన ప్రేమికులు, పశ్చిమగోదావరి జిల్లాలో విషాదకర ఘటన

Here's Video

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Aug 26, 2024 01:14 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).