Chhatrapati Shivaji Maharaj Statue: వీడియో ఇదిగో, మహారాష్ట్రలో కూలిపోయిన భారీ శివాజీ విగ్రహం, మోదీ సర్కారుపై విమర్శలు ఎక్కుపెట్టిన ప్రతిపక్షాలు
మహారాష్ట్ర - మాల్వాన్‌లోని సింధుదుర్గ్ కోటలో గతేడాది ఏర్పాటు చేసిన 35 అడుగుల ఛత్రపతి శివాజీ విగ్రహం నేలకూలింది. 2023, DEC 4న ప్రధాని మోదీ, మహారాష్ట్ర సీఎం షిండే దీన్ని ప్రారంభించారు. విగ్రహం ప్రారంభించిన 9 నెలలకే కూలిపోవడం గమనార్హం.
మహారాష్ట్ర - మాల్వాన్‌లోని సింధుదుర్గ్ కోటలో గతేడాది ఏర్పాటు చేసిన 35 అడుగుల ఛత్రపతి శివాజీ విగ్రహం నేలకూలింది. 2023, DEC 4న ప్రధాని మోదీ, మహారాష్ట్ర సీఎం షిండే దీన్ని ప్రారంభించారు. విగ్రహం ప్రారంభించిన 9 నెలలకే కూలిపోవడం గమనార్హం. భారీ వర్షాల కారణంగా విగ్రహం కూలినట్టు సమాచారం. సింధుదుర్గ్ జిల్లా మాల్వాన్‌లో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం కూలిన తర్వాత తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. ఏలియన్స్ గురించి ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు, వాటి పరిచయం చాలా ప్రమాదకరం అంటూ...
ఘటనపై మాజీ ఎంపీ శంభాజీరాజే ఛత్రపతి, ప్రతిపక్ష నేత జితేంద్ర అవద్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. శంభాజీ రాజే ట్వీట్ చేస్తూ విమర్శలకు దిగారు. ప్రధాని ప్రారంభించేందుకు హడావుడిగా ఏర్పాటు చేసిన విగ్రహం కూలిపోయిందని అన్నారు. స్మారక చిహ్నాన్ని నిర్వహించడంలో బిజెపి నిర్లక్ష్యంగా ఉందని కాంగ్రెస్ మరియు NCP (SP) ఆరోపించింది. ఇది ఛత్రపతి శివాజీ మహారాజ్‌ను అవమానించడమేనని, ఈ ఘటనపై విచారణ జరిపించాలని సుప్రియా సూలే పిలుపునిచ్చారు.
Here's News
కూలిపోయిన భారీ శివాజీ విగ్రహం
మహారాష్ట్ర - మాల్వాన్‌లోని సింధుదుర్గ్ కోటలో గతేడాది ఏర్పాటు చేసిన 35 అడుగుల ఛత్రపతి శివాజీ విగ్రహం నేలకూలింది.
2023, DEC 4న ప్రధాని మోదీ, మహారాష్ట్ర సీఎం షిండే దీన్ని ప్రారంభించారు.
విగ్రహం ప్రారంభించిన 9 నెలలకే కూలిపోవడం గమనార్హం. భారీ వర్షాల… pic.twitter.com/SGUAAWDr9e
— Telugu Scribe (@TeluguScribe) August 26, 2024
Here's Sambhaji Chhatrapati Tweet
पंतप्रधानांनी उद्घाटन करण्यासाठी घाई गडबडीत उभारलेला पुतळा कोसळला ! मुळातच आकारहीन व शिल्पशास्त्रास अनुसरून नसलेला व घाईगडबडीत उभारलेला हा पुतळा बदलावा म्हणून तेव्हाच आम्ही पंतप्रधानांकडे पत्र लिहून मागणी केली होती. या महाराष्ट्रात छत्रपती शिवाजी महाराजांचे स्मारक वर्षभरात कोसळते… pic.twitter.com/1US6digK5j
— Sambhaji Chhatrapati (@YuvrajSambhaji) August 26, 2024
Dr.Jitendra Awhad Tweet
छत्रपती शिवाजी महाराजांनी साडेतीनशे वर्षांपूर्वी बांधलेले किल्ले अजूनही भक्कम आहेत आणि 'कंत्राटदार सरकार'ला महाराजांचा एक भक्कम पुतळा उभारता आला नाही, हा यांच्या कारभाराचा हिशेब आहे.
"महाराष्ट्राचे आराध्यदैवत असलेल्या महाराजांचा पुतळा नेमका कुणाच्या मार्गदर्शनाखाली तयार केला… pic.twitter.com/Ymstc5zz2S
— Dr.Jitendra Awhad (@Awhadspeaks) August 26, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Aug 26, 2024 06:35 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

