Chhattisgarh Bestiality Horror: దారుణం, అర్థరాత్రి ఆవుపై అత్యాచారానికి పాల్పడికి కామాంధుడు, స్థంభానికి కట్టేసి మరీ.. నిందితుడు అరెస్ట్
ఛత్తీస్‌గఢ్‌లోని డోంగర్‌ఘర్ అనే పట్టణంలో ఓ వ్యక్తి ఆవుపై అత్యాచారానికి పాల్పడ్డాడు. టంకేశ్వర్ కన్వర్‌గా గుర్తించిన నిందితుడు సోమవారం అర్థరాత్రి ఆవుతో అసహజ సంభోగానికి పాల్పడుతుండగా స్థానికులు కొందరు పట్టుకున్నారు. పట్టుబడతామనే భయంతో నిందితుడు పారిపోయేందుకు ప్రయత్నించాడు.
ఛత్తీస్‌గఢ్‌లోని డోంగర్‌ఘర్ అనే పట్టణంలో ఓ వ్యక్తి ఆవుపై అత్యాచారానికి పాల్పడ్డాడు. టంకేశ్వర్ కన్వర్‌గా గుర్తించిన నిందితుడు సోమవారం అర్థరాత్రి ఆవుతో అసహజ సంభోగానికి పాల్పడుతుండగా స్థానికులు కొందరు పట్టుకున్నారు. పట్టుబడతామనే భయంతో నిందితుడు పారిపోయేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో అతని కాలికి గాయమైంది. డోంగర్‌ఘర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన సమీపంలోని దుకాణంలోని సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. ఆవుపై అత్యాచారం చేసిన యవకుడు, గతంలోనూ రేప్ కేసుల్లో రెండుసార్లు జైలుకెళ్లిన వ్యక్తి, ఇప్పుడు ఆవును రేప్ చేసి అరెస్ట్
నేరం గురించి తెలుసుకున్న హిందూ సంస్థల సభ్యులు డోంగర్‌ఘర్ పోలీస్ స్టేషన్‌కు చేరుకుని నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసులు వెంటనే స్పందించి టంకేశ్వర్ కన్వర్‌ను అదుపులోకి తీసుకున్నారు. బజరంగ్ దళ్ జిల్లా కో-కన్వీనర్ హనీ గుప్తా మాట్లాడుతూ గ్రామానికి చెందిన ఓ యువకుడు చేసిన నీచమైన చర్య గురించి ఉదయం తమకు సమాచారం అందిందని తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి చర్యలకు పాల్పడకుండా ఇతరులను అరికట్టేందుకు నిందితులను కఠినంగా శిక్షించాలని గుప్తా డిమాండ్ చేశారు.
Chhattisgarh Bestiality Horror
In Chhattisgarh's Dhongargarh, 25-year-old Tankeshwar Kanwar was arrested for raping a cow. A Bajrang Dal leader had filed a complaint after the CCTV footage of the incident surfaced. pic.twitter.com/73dGu64wQp
— Waquar Hasan (@WaqarHasan1231) July 3, 2024
#Rajnandgaon : जिले के डोंगरगढ़ थाना क्षेत्र के ग्राम बेलगांव का है जहाँ बीती रात गांव के बीच स्थित चौक में आरोपी टंकेश्वर कवर एक गाय के साथ दुष्कर्म कर रहा था#Chhattisgarh #Crime #Cow #Rape #Bharat24Digital @CG_Police pic.twitter.com/EwbnDbgbc8
— Bharat 24- MP/CG (@Bharat24MPCG) July 3, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jul 04, 2024 01:32 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

