Chhattisgarh Excise Minister Kawasi Lakhma: నా ఊపిరి ఉన్నంతవరకు మద్యపాన నిషేదం జరగనివ్వను! చత్తీస్‌గఢ్‌ ఎక్సైజ్ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు

మద్యపానం ఆరోగ్యానికి హానికరం (liquor ban) అని ప్రచారం చేయాల్సిన ఎక్సైజ్ శాఖ మంత్రి(Excise Minister)....వారిని ప్రోత్సహించేలా మాట్లాడారు.తన కంఠంలో ప్రాణం ఉండగా మద్యపాన నిషేదం అమలు కానివ్వను అంటూ ప్రతిన బూనారు. ఇది ఎక్కడో కాదు. చత్తీస్‌ గఢ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కవాసి లక్ష్మా (Excise Minister Kawasi Lakhma) ఈ వ్యాఖ్యలు చేశారు.

Chhattisgarh Excise Minister Kawasi Lakhma: నా ఊపిరి ఉన్నంతవరకు మద్యపాన నిషేదం జరగనివ్వను! చత్తీస్‌గఢ్‌ ఎక్సైజ్ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు
Chhattisgarh Excise Minister Kawasi Lakhma (PIC @ ANI Twitter)

New Raipur, April 10: మద్యపానం ఆరోగ్యానికి హానికరం (liquor ban) అని ప్రచారం చేయాల్సిన ఎక్సైజ్ శాఖ మంత్రి(Excise Minister)....వారిని ప్రోత్సహించేలా మాట్లాడారు.తన కంఠంలో ప్రాణం ఉండగా మద్యపాన నిషేదం అమలు కానివ్వను అంటూ ప్రతిన బూనారు. ఇది ఎక్కడో కాదు. చత్తీస్‌ గఢ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కవాసి లక్ష్మా (Excise Minister Kawasi Lakhma) ఈ వ్యాఖ్యలు చేశారు. మద్యపానం అనేది హానికరం కాదని, ఎక్కువగా తాగడం వల్లనే సమస్యలు వస్తాయన్నారు. అంతేకాదు తాను బ్రతికి ఉండగా బస్తర్‌ ప్రాంతంలో మద్యపాన నిషేదం (no liquor ban in Bastar) జరుగకుండా చూసుకుంటానని చెప్పారు. ప్రస్తుతం ఆయన మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ గా మారింది. దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు.

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Apr 10, 2023 10:00 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).