ఝార్ఖండ్ లో మోనికా కుమారి(21) అనే యువతి కదులుతున్న ట్రైన్ ఎక్కేందుకు ప్రయత్నించి పట్టాలపై పడిపోయింది.. గమనించిన లోకోపైలెట్ వెంటనే ట్రైన్ ఆపగా పోలీసులు, మిగతా ప్రయాణికులు యువతిని సురక్షితంగా పైకి లాగారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియో ఇదిగో, ఇంటి బయట తల్లి పక్కనే ఆడుకుంటున్న చిన్నారిపైకి దూసుకొచ్చిన కారు, నెత్తుటి గాయాలతో పసిపాపను తల్లి చూసి భోరున..
Here's Video
రన్నింగ్ ట్రైన్ ఎక్కుతూ పట్టాలపై పడిపోయిన యువతి
ఝార్ఖండ్ - మోనికా కుమారి(21) అనే యువతి కదులుతున్న ట్రైన్ ఎక్కేందుకు ప్రయత్నించి పట్టాలపై పడిపోయింది.. గమనించిన లోకోపైలెట్ వెంటనే ట్రైన్ ఆపగా పోలీసులు, మిగతా ప్రయాణికులు యువతిని సురక్షితంగా పైకి లాగారు. pic.twitter.com/0IjHXT2TBM
— Telugu Scribe (@TeluguScribe) June 29, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)