Accident Video: డేంజరస్ యాక్సిడెంట్ ఎప్పుడైనా చూశారా.. లారీ వేగంగా వస్తూ ఒక్కసారిగా ఎలా తిరగబడిందో ఈ వీడియోలో చూడండి

హిమాచల్ ప్రదేశ్ లోని సిమ్లాలో డేంజరస్ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ పోలీస్ అధికారి ట్రాపిక్ క్లియరెన్స్ లో భాగంగా రోడ్డు మీద వాహనాలను పంపుతుండగా ఓ లారీ ట్రక్కు వేగంగా వస్తూ తిరగబడింది.

Accident Video: డేంజరస్ యాక్సిడెంట్ ఎప్పుడైనా చూశారా.. లారీ వేగంగా వస్తూ ఒక్కసారిగా ఎలా తిరగబడిందో ఈ వీడియోలో చూడండి
Dangerous accident in Shimla Himachal Pradesh

హిమాచల్ ప్రదేశ్ లోని సిమ్లాలో డేంజరస్ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ పోలీస్ అధికారి ట్రాపిక్ క్లియరెన్స్ లో భాగంగా రోడ్డు మీద వాహనాలను పంపుతుండగా ఓ లారీ ట్రక్కు వేగంగా వస్తూ తిరగబడింది. అది తిరగబడుతూ పక్కనే ఉన్న కారు మీద పడటంతో కారు నుజ్జు నుజ్జు అయింది.

మంగళవారం సాయంత్రం నరకంద నుంచి ట్రక్కు రాజ్‌గఢ్-సోలన్ రహదారిపై రాష్ట్రం వెలుపలకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ట్రక్, పొరపాటున, సైన్జ్ రాజ్‌గఢ్ రహదారికి బదులుగా చైలా మార్కెట్ వైపుకు వెళ్లి అదుపు తప్పి పడిపోయింది. ట్రక్కు నాలుగు వాహనాలను ఢీకొట్టింది. ఈ ఘటనలో దంపతులు మృతి చెందారు.

Dangerous accident in Shimla Himachal Pradesh

Here's Video

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Aug 09, 2023 03:47 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).