Delhi Shocker: షాకింగ్ వీడియో ఇదిగో, 3వ అంతస్తు నుండి కిందపడిన మూడేళ్ల పాప, రక్తపు మడుగులో ఉన్న బిడ్డను చూసిన తల్లిదండ్రులు..
పశ్చిమ ఢిల్లీలోని సాగర్‌పూర్ ప్రాంతంలోని అపార్ట్‌మెంట్ భవనంలోని మూడో అంతస్తు నుంచి పడి మూడేళ్ల బాలిక గురువారం మృతి చెందిన విషాద ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటన మొత్తం ఆ ప్రాంతంలో అమర్చిన సీసీటీవీల్లో రికార్డైంది. చిన్నారి అకస్మాత్తుగా కింద వీధిలో పడిపోయినట్లు సీసీటీవీ ఫుటేజీలో కనిపిస్తోంది
పశ్చిమ ఢిల్లీలోని సాగర్‌పూర్ ప్రాంతంలోని అపార్ట్‌మెంట్ భవనంలోని మూడో అంతస్తు నుంచి పడి మూడేళ్ల బాలిక గురువారం మృతి చెందిన విషాద ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటన మొత్తం ఆ ప్రాంతంలో అమర్చిన సీసీటీవీల్లో రికార్డైంది. చిన్నారి అకస్మాత్తుగా కింద వీధిలో పడిపోయినట్లు సీసీటీవీ ఫుటేజీలో కనిపిస్తోంది.ఆ తర్వాత, అక్కడ రక్తంతో పడి ఉన్న బిడ్డను గుర్తించిన ఒక మహిళ భయాందోళనలకు గురై బిగ్గరగా కేకలు వేసింది. ఆ తర్వాత కొద్దిసేపటికే బాలిక కుటుంబీకులు సంఘటనా స్థలానికి చేరుకోవడం గమనించవచ్చు. వెంటనే బాలికను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. వాటర్ ట్యాంక్‌పై నుండి దూకి ఓ వ్యక్తి ఆత్మహత్య, పెళ్లికి వెళ్లిన భార్య, పిల్లలు, ఆర్ధిక ఇబ్బందులే కారణం!
Here's Video
Delhi Sagarpur Incident
Delhi Police- As per statements of family on 21/08/2024, she was fetching clothes hanging on the rope of balcony for drying where she slipped, fell down and sustained injuries. was declared brought dead.
CCTV Footage pic.twitter.com/GLVfG2NzHs
— Bhambrisahil94🇮🇳 (@Bhambrisahil941) August 22, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Aug 22, 2024 01:37 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

