Dhaka, May 30: ఓ యువకుడ్ని (Young Man) ఒక మహిళా కానిస్టేబుల్ (lady cop) ఏ విషయంపైనో అతడి బుగ్గ నిమురుతూ ఓదారుస్తుంది (Console). ఇక అదే అదునుగా తీసుకున్న ఆ యువకుడు ఆమెను కౌగలించుకుని.. ఒక్కసారిగా ముద్దు పెట్టేసుకున్నాడు. అయినా ఆమె కోపం తెచ్చుకోకుండా ఆశ్చర్యపోతూ.. నవ్వుతూ ఉండిపోయింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. సదరు మహిళా పోలీసు బంగ్లాదేశ్ పోలీస్ యూనిఫాం ధరించి కనిపించడంతో ఈ ఘటన బంగ్లాదేశ్‌లో చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)