విశాఖ పట్నంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. భీమిలికి చెందిన నరసింగరావు(59), అతని కుమారుడు భార్గవ్(27)ను వారం క్రితం వారి పెంపుడు కుక్క కరిచింది.. ఈ ఘటన జరిగిన 2 రోజులకు కుక్క చనిపోవడంతో వారు అప్రమత్తమై యాంటీ రేబిస్ ఇంజక్షన్ తీసుకున్నారు. కానీ అప్పటికే వీరికి మెదడు, కాలేయం భాగాలకు రేబిస్ సోకడంతో చికిత్స పొందుతూ ఇద్దరు మరణించారు. భార్గవ్ ను ముక్కు మీద, నర్సింగరావు ను కాలిపై కరిచింది. పెంపుడు కుక్క కరవడంతో మెదడు,కాలేయం భాగాలకు రేబిస్, వారం రోజులకే యజమానితో సహా కొడుకు కూడా మృతి
Here's Video
విశాఖ భీమిలో దారుణం - కుక్క కాటుకు బలి పెంపుడు కుక్క కరవడంతో తండ్రి కొడుకు మృతి నర్సింగరావు(59), కొడుకు భార్గవ్(27) ను వారం క్రితం వారి పెంపుడు కుక్క కరిచింది.. భార్గవ్ ను ముక్కు మీద, నర్సింగరావు ను కాలిపై కరిచిన తర్వాత వారి పెట్ డాగ్ రెండు రోజుల్లో చనిపోయింది డాగ్… pic.twitter.com/kLtW0H4Ux4
— ChotaNews (@ChotaNewsTelugu) June 26, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)