Newdelhi, July 15: ఒక పాము (Snake) వీధి కుక్కల (Stray Dogs) చేతిలో చనిపోయింది.తమ బిడ్డలను కాపాడుకోడానికి ఒక కుక్క (Dog) తన నోటితో ఒక పాముని పట్టుకుని తన తోటి కుక్కల మధ్యలో వదిలివేసింది. అయితే కుక్కలను భయపెట్టి తన ప్రాణాలను కాపాడుకోడానికి పాము ప్రయత్నించింది. పారిపోవడానికి ట్రై చేసింది. అయితే అది అనుకున్నదేదీ జరగలేదు. కుక్కలు పాముని ఓ ఆట ఆడుకున్నాయి. చివరకు కుక్కలతో పోరాడి పోరాడి, అలసిపోయిన ఆ సర్పం వాటి చేతుల్లోనే ప్రాణాలు కోల్పోయింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.
Kalesh B/w a Snake and Group of Dogspic.twitter.com/fmktTZmsR2
— Ghar Ke Kalesh (@gharkekalesh) July 8, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)