Viral Video: పుల్లుగా తాగి రోడ్డు మీద మందుబాబు బ్రేక్ డ్యాన్స్, బస్సుకెదురుగా వెళ్లి చేయడంతో ఇబ్బందులు, చర్యలు తీసుకోవాలని కోరుతున్న నెటిజన్లు

మద్యం మత్తులో ఓ వ్యక్తి రోడ్డుపై వింత చేష్టలు చేస్తూ వాహనదారులను ఇబ్బందికి గురి చేసాడు. రోడ్డుపై పరుగులు పెడుతూ, డాన్స్‌లు చేస్తూ భీభత్సం సృష్టించారు. ఇటువంటి వారిపై చర్యలు తీసుకోవాలని నెటిజన్లు కోరుకుంటున్నారు.

Viral Video: పుల్లుగా తాగి రోడ్డు మీద మందుబాబు బ్రేక్ డ్యాన్స్, బస్సుకెదురుగా వెళ్లి చేయడంతో ఇబ్బందులు, చర్యలు తీసుకోవాలని కోరుతున్న నెటిజన్లు
drunken man caused trouble to motorists by performing strange acts on the road

మద్యం మత్తులో ఓ వ్యక్తి రోడ్డుపై వింత చేష్టలు చేస్తూ వాహనదారులను ఇబ్బందికి గురి చేసాడు. రోడ్డుపై పరుగులు పెడుతూ, డాన్స్‌లు చేస్తూ భీభత్సం సృష్టించారు. ఇటువంటి వారిపై చర్యలు తీసుకోవాలని నెటిజన్లు కోరుకుంటున్నారు. అయితే ఈ వీడియో ఎక్కడ జరిగిందనే దానిపై ఇంకా సమాచారం లేదు. సోషల్ మీడియాలో వీడియో వైరల్ అవుతోంది.

విజయనగరంలో దారుణం, ప్రాణం పోతున్న పట్టించుకోన జనం...అందరూ చూస్తుండగానే రోడ్డుపై మరణించిన యువకుడు..వీడియో

drunken man caused trouble to motorists by performing strange acts on the road

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Oct 28, 2024 03:22 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).