Feathers in Chicken Biryani: హైదరాబాద్ లోని అతిధి రెస్టారెంట్ లో తీసుకున్న చికెన్ బిర్యానీలో కోడి ఈకలు.. వైరల్ వీడియో ఇదిగో..!
హైదరాబాద్ లో ఆహార నాణ్యత అంతకంతకూ దిగజారుతున్నది. వనస్థలిపురంలోని సచివాలయం నగర్ లోని అతిథి బిర్యానీ సెంటర్ లో బిర్యానీ తినడానికి వెళ్లిన మేఘన అనే యువతికి షాక్ తగిలింది.
Hyderabad, Sep 16: హైదరాబాద్ (Hyderabad) లో ఆహార నాణ్యత (Food Quality) అంతకంతకూ దిగజారుతున్నది. వనస్థలిపురంలోని సచివాలయం నగర్ లోని అతిథి బిర్యానీ సెంటర్ లో బిర్యానీ తినడానికి వెళ్లిన మేఘన అనే యువతికి షాక్ తగిలింది. చికెన్ బిర్యానీ తింటుండగా లెగ్ పీస్ లో కోడి ఈకలు (Feathers in Chicken Biryani) రావడంతో ఆమె కంగుతిన్నది. దీంతో షాక్ కి గురైన ఆమె సిబ్బందిని ప్రశ్నించింది. యాజమాన్యం నిర్లక్యంగా సమాధానం చెప్పడంతో.. ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేసినట్టు ఆమె వెల్లడించింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
జాతీయ అవార్డు అందుకున్న ప్రముఖ టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై రేప్ కేసు నమోదు.. ఎందుకంటే?
అతిధి చికెన్ బిర్యానీలో కోడి ఈకలు
హైదరాబాద్ - వనస్థలిపురంలోని సచివాలయం నగర్లో బిర్యాని తినడానికి మేఘన అనే యువతి అతిథి బిర్యాని సెంటర్ కు వెళ్లింది.
అయితే చికెన్ బిర్యాని తింటుండగా లెగ్ పీస్‌లో కోడి ఈకలు రావడంతో సిబ్బందిని ప్రశ్నించిన మేఘన.
యాజమాన్యం నిర్లక్యంగా సమాధానం… pic.twitter.com/AhaLLJ3yln
— Telugu Scribe (@TeluguScribe) September 15, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Sep 16, 2024 09:26 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

