కుంభమేళాకు వెళ్తుండగా అగ్ని ప్రమాదం జరుగగా మంటల్లో భైంసా ప్రయాణికుల బస్సు దగ్దమైంది. బస్సులో మహాకుంభమేళాకు భైంసా యాత్రీకుల ప్రయాణం చేస్తుండగా ఉత్తరప్రదేశ్ లోని బృందావన్ వద్ద బస్సులో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో కుభీర్ మండలం పల్సి గ్రామానికి చెందిన వృద్ధుడు సజీవ దహనం కాగా ప్రమాద సమయంలో బస్సులో 50 మంది యాత్రికులు ఉన్నారు.

ఇక మహా కుంభమేళకు హాజరై యాపిల్ కంపెనీ స‌హా వ్య‌వ‌స్థాప‌కుడు దివంగ‌త స్టీవ్ జాబ్స్ స‌తీమ‌ణి లారీన్ పావెల్ జాబ్స్ అస్వస్తతకు గురయ్యారు. వాతావరణ మార్పు వల్ల ఆమె అస్వ‌స్థ‌త‌కు గురైన‌ట్టు నిరంజ‌నీ అఖాడాకు చెందిన మ‌హా మండ‌లేశ్వ‌ర్ స్వామి కైలాసానంద గిరి మ‌హారాజ్ తెలిపారు. మహా కుంభమేళాకు పోటెత్తిన భక్తజనం..త్రివేణి సంగమంలో నాగసాధువుల అమృత స్నానం, వీడియో ఇదిగో 

Fire accident on way to Kumbh Mela, one dead

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)