గుజరాత్ రాష్ట్రాన్ని భారీ వర్షాలు వణికిస్తున్నాయి. భారీ వర్షాలకు రోడ్లన్నీ జలమయమయ్యాయి. రోడ్డ మీద వరద పొంగి ప్రవహిస్తోంది. తాజాగా భారీ వర్షాలకు నవ్‌సారి పట్టణంలో గ్యాస్ సిలిండర్లు కొట్టుకుపోయాయి. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

Gas cylinders washed away in Navsari town due to heavy rains

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)