హర్యానాలోని ఒక ప్రైవేట్ యూనివర్సిటీ క్యాంటీన్ లో అశుభ్రతకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఆలుగడ్డలు ఉడికించిన తరువాత క్యాంటీన్ సిబ్బంది కాళ్ళతో తొక్కుతున్నట్లుగా చూపిస్తోంది. హర్యానా లోని ఒపి జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీ విద్యార్థులు తమ క్యాంపస్ క్యాంటీన్లో ఈ ఘటన తర్వాత ఫుడ్ తినడం మానేశారు.
Here's Video
ఇదీ హర్యానాలోని ఒక ప్రైవేట్ యూనివర్సిటీ క్యాంటీన్ వారి తంతు.. ఆలుగడ్డలు ఉడికించిన తరువాత కాళ్ళతో తొక్కుతున్న క్యాంటీన్ సిబ్బంది
హర్యానా లోని ఒపి జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీ విద్యార్థులు తమ క్యాంపస్ క్యాంటీన్లో ఫుడ్ తినడం మానేశారు. అందుకు కారణం ఇదిగో ఇలాంటి దృశ్యం చూసి… pic.twitter.com/HCnmD1m0wJ
— Telugu Scribe (@TeluguScribe) September 1, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)