దాహంతో అల్లాడుతున్న ఉడుత‌కు ఓ మ‌హిళ నీళ్లందించిన వీడియో ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్‌గా మారింది.ఉడుత వాటిర్ బాటిల్‌తో నీళ్లు తాగ‌డం నెటిజ‌న్ల‌ను ఆక‌ట్టుకుంది. ఈ వీడియోను ‘బిటింగెబిడెన్’ అనే యూజ‌ర్ ట్విట‌ర్‌లో షేర్ చేశారు. ఇందులో ఉడుత దాహంతో ఉంటుంది. అది గ‌మ‌నించిన ఓ మ‌హిళ త‌న చేతిలో ఉన్న వాట‌ర్ బాటిల్‌తో నీళ్లు అందించింది. ఉడుత త‌న‌ ముంద‌టి కాళ్ల‌తో వాట‌ర్‌బాటిల్ ప‌ట్టుకుని నీళ్లు తాగింది. ఈ వీడియోకు ఇప్ప‌టివ‌ర‌కూ 1.8 మిలియ‌న్ల వ్యూస్ వ‌చ్చాయి.7,697 కంటే ఎక్కువ‌మంది రీట్వీట్ చేయ‌గా,78.6K లైక్స్ వచ్చాయి ఆన్‌లైన్‌లో చ‌క్క‌ర్లు కొడుతోంది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)