Shamirpet Road Accident: వీడియో ఇదిగో, ముగ్గురు ప్రాణాలను బలిగొన్న అతివేగం, రోడ్డుపై ఉన్న ప్రైవేట్ బస్సును బలంగా ఢీకొట్టిన ఇన్నోవా కారు
తెలంగాణ రాష్ట్రంలోని మేడ్చల్ జిల్లా షామీర్ పేట్‌లో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ కారు వేగంగా వచ్చి అదుపుతప్పి డివైడర్ అవతల పడిపోయింది. ఈ యాక్సిడెంట్‌లో ముగ్గురు మృతిచెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండగా.. వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అతి వేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు తెలిపారు.
తెలంగాణ రాష్ట్రంలోని మేడ్చల్ జిల్లా షామీర్ పేట్‌లో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ కారు వేగంగా వచ్చి అదుపుతప్పి డివైడర్ అవతల పడిపోయింది. ఈ యాక్సిడెంట్‌లో ముగ్గురు మృతిచెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండగా.. వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అతి వేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు తెలిపారు. వీడియో ఇదిగో, డ్రంకన్ డ్రైవ్ తనిఖీల్లో ఊదమంటే ఊదకుండా పరిగెత్తిన మందుబాబు, అతన వెంటే పరిగెత్తిన పోలీసులు
మజీద్ పురా చౌరస్తాలో కారు అతివేగంగా దూసుకొచ్చి పక్కనే రోడ్డుపై ఉన్న ప్రైవేట్ బస్సును బలంగా ఢీకొట్టింది.ఈ ఘటనలో కారు నుజ్జునుజ్జు అయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని రోడ్డుపై నుంచి బస్సు, ఇన్నోవాకారును పక్కకు తొలగించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Here's Video
ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకదానికొకటి ఢీకొన్న బస్సు, కారు
రంగారెడ్డి - మాజీద్ పూర్ చౌరస్తాలో ఓ ప్రైవేట్ కంపెనీ బస్సు, కారు ఒకదానికొకటి ఢీకొన్నాయి.. ఈ ప్రమాదంలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. pic.twitter.com/yDFmDtKkxW
— @వావిలాల రాజశేఖర శర్మ (@VRajeshekar) July 26, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jul 26, 2024 09:06 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

